Boya Nehru TDP

Boya Nehru TDP జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు ✌️

Value  of trees 🌳 👌
04/09/2024

Value of trees 🌳 👌

29/06/2023

*2019లో వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉరవకొండ నియోజకవర్గంలో కూడేరు, ఉరవకొండ మండలాల్లో భూకబ్జాలు,దౌర్జన్యాలకు పాల్పడుతున్న నియోజకవర్గ వైకాపా ముఖ్య నాయకులు, వారి అనుచరులపై సిఐడి, న్యాయ విచారణ జరిపించాలని విలేకరుల సమావేశంలో డిమాండ్ చేసిన వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఉరవకొండ నియోజకవర్గం యు .శ్రా . రై.కా.పా ,మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి తమ్ముడు వై.మధుసూదన్ రెడ్డి గారు

నరికింది  #గొడ్డలే..నరికించింది  #బిడ్డలే..అమాయకంగా నటించింది ఆ దొంగ నా  #బట్టలే..!!
24/02/2023

నరికింది #గొడ్డలే..
నరికించింది #బిడ్డలే..
అమాయకంగా నటించింది ఆ దొంగ నా #బట్టలే..!!

24/02/2023

వివేకా హత్యకేసులో తెరమీదకు మరో కొత్తపేరు...............😎😄

తెరమీదకొచ్చిన జగన్రెడ్డి తాత రెండో పెళ్ళాం కొడుకు YS భాస్కర రెడ్డి సొంత తమ్ముడు, YS అవినాష్ రెడ్డి సొంత చిన్నాన YS మనోహర రెడ్డి...
CBI దాఖలు చేసిన కౌంటర్ లో వెల్లడి....!

వార్నీ ఏమి ఫ్యామిలీరా నాయనా....😃😃

24/02/2023

సత్యసాయి జిల్లా గుడిబండ మండలం లో కరెంటు సర్రిగ్గా ఇవ్వటం లేదు పంట ఎండి పోతుంది అని రైతు వేదన

24/02/2023

మంత్రి రోజా ఇంటికి చీర గాజులు ఇవ్వడానికి తెలుగు మహిళలు వెళ్లిన సందర్భంలో హమీద్ బాషా ఆటోని సీజ్ చేసిన పోలీసులు....

నా జీవనోపాధి కోల్పోయాను అంటూ లోకేష్ వద్ద ఆవేదన వ్యక్తం చేయగా....

వారంలోనే కొత్త ఆటో కొని హమీద్ బాషాకి అందజేసిన Nara Lokesh

09/11/2022
03/11/2022

BCల ముద్దుబిడ్డగా
మేమంతా మీ వెంటే
మేమంతా మీ తోటే
మేమంతా మీ వెనుకే



Address

Anantapuramu

Website

Alerts

Be the first to know and let us send you an email when Boya Nehru TDP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share