14/08/2021
యంగ్ అండ్ డైనమిక్ యూత్ లీడర్ (EBSF) ECONOMICAL BACKWARD STUDENTS FEDERATION విధ్యార్థి సంస్థ జాతీయ అధ్యక్షులు ( SGR ) శెట్టిపల్లి గణేష్ రెడ్డి అన్న గారి ఇంటి వాతవరణములో ఆగస్టు15 న స్వాతంత్ర్య దినోత్సవం వస్తున్న సంధర్భముగా గణేష్ అన్న EBSF విధ్యార్థి సంస్థ ఆద్వ్యర్యములో చేసిన సేవ కార్యక్రమాలు, సమస్యలపై పోరాటాలు అన్న జీవితానికి సంభందించిన సంఘటనలు ఆగస్టు15 న స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రజలకు తెలియజేయాలని AP39 న్యూస్ చానెల్ ఇంటర్వీ చేయడం జరిగింది
🌍🇮🇳EBSF🇮🇳🌏 ✊