The Andhra Today

The Andhra Today •NEWS •FILMS •POLITICS •ENTERTAINMENT •DEVOTIONAL

24/04/2026

జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చడ్డా BJPలో చేరారు.

23/04/2026

“బెంగాల్ పోలింగ్ హీట్… BJP అభ్యర్థిపై దాడి!” West Bengal ఎన్నికల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తొలి విడత పోలింగ్ సందర్భంగా పలు ప్రాంతాల్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కుమార్‌గంజ్‌లో Bharatiya Janata Party అభ్యర్థి సుబేందు సర్కార్‌పై Trinamool Congress కార్యకర్తలు దాడి చేసినట్లు సమాచారం. ముఖంపై పిడిగుద్దులు కురిపించగా, పరిస్థితి అదుపు తప్పింది. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఉద్రిక్తత తగ్గలేదు. దీంతో అభ్యర్థి అక్కడి నుంచి తప్పించుకొని సమీపంలోని పొలాల్లోకి పరిగెత్తినట్లు తెలుస్తోంది. పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించేందుకు వచ్చిన సమయంలో స్థానికులతో వాగ్వాదం జరగడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.

22/04/2026

తమిళనాడులో జగన్ నామ గర్జన.. విజయ్‌ అభిమానం

22/04/2026

పిఠాపురంలో కూటమి నేతల ఫ్లెక్సీ రగడ ... పిచ్చిపిచ్చి వేషాలొద్దు అంటూ వర్మపైకి దూసుకెళ్లిన జనసేన నేత దొరబాబు..... మాజీ ఎమ్మెల్యే లు ఎస్వీఎస్ఎన్ వర్మ..పెండెం ఒకరినొకరు నెట్టుకున్న నాయకులు..... పాడ కార్యాలయంలో జరిగిన pmajay కార్యక్రమంలో ఘర్షణ ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు ఫోటో లేకపోవడంపై అధికారులపై వర్మ ఆగ్రహం.... దొరబాబు మధ్య రగడ...... టీడీపీ-జనసేన కార్యకర్తల మధ్య తోపులాట.. వర్మతో వాగ్వాదానికి దిగిన జిల్లా జనసేన అధ్యక్షుడు తుమ్మలబాబు..... దీంతో దొరబాబు కలుగజేసుకుని వర్మ పై దూసుకెళ్ళిన వైనం.....

22/04/2026

సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ జనసేనతో APలో సక్సెస్ అయ్యారు. ఏకంగా Dy.CM స్థాయికి చేరారు. ఇప్పుడు మరో స్టార్ హీరో వంతు వచ్చింది. ఆయనే విజయ్ దళపతి. TVK పార్టీ స్థాపించిన ఆయన TNలో ఎల్లుండి జరిగే పోలింగ్లో తన భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు. కొన్ని సర్వేలను బట్టి విజయ్ ప్రభావం చూపుతారని తెలుస్తోంది. మరి పవన్లా కింగ్ మేకర్ అవుతారో? బోల్తా పడతారో మే 4న వెలువడే ఫలితాల్లో తేలిపోతుంది.

21/04/2026

అనంతపురం జిల్లా పెద్దవడుగూరు పోలీస్ స్టేషన్ బయటే ఓ కేసులోని నిందితుడిని చితకబాదిన ఎస్సై..

పోలీసులే శిక్షలు వేస్తుంటే కోర్టులు ఎందుకు? చట్టాలు ఎందుకు? అనే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి..

20/04/2026

AP CM చంద్రబాబు మాట్లాడుతుండగా కిందపడబోయిన ఎన్‌ఎస్‌జీ కమాండో..

18/04/2026

డిల్లీలో ఆసక్తికర పరిణామాలు..! ఎన్డీఏ నేతలతో తెలంగాణ ముఖ్యమంత్రి.. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి బ్రేక్ ఫాస్ట్ మీటింగ్..! తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ టీడీపీ నేతలతో కలసి సరదాగా గడిపిన ముఖ్యమంత్రి.. టీడీపీ నేత ఆహ్వానం మేరకు వెళ్లినట్లు సమాచారం..! పార్లమెంట్ లో నిన్న అత్యంత కీలకమైన 131 సవరణ బిల్లు వీగిపోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో ఈ బ్రేక్ ఫాస్ట్ విందుపై ప్రత్యేక ఆసక్తి చూపుతున్న రాజకీయ వర్గాలు..! Exclusive Visuals

18/04/2026

నిన్న కాంగ్రెస్ పార్టీ మ‌హిళ‌ల‌కు ద్రోహం చేసింది.. ఇది జాతి ద్రోహం

ప్రస్తుతం ఎర్రచందనం ఫామ్ ల్యాండ్స్ కి మార్కెట్ లో చాలా డిమాండ్ ఉంది.మా కంపెనీ ఇప్పటివరకు 21 వెంచర్స్ వేసి 2000 కి పైగా ఎ...
17/04/2026

ప్రస్తుతం ఎర్రచందనం ఫామ్ ల్యాండ్స్ కి మార్కెట్ లో చాలా డిమాండ్ ఉంది.

మా కంపెనీ ఇప్పటివరకు 21 వెంచర్స్ వేసి 2000 కి పైగా ఎకరాలు Develop చేసి Investors కి అందించింది.

డిసెంబర్ 2023 లో లాంచ్ చేసిన మా 8th ప్రాజెక్ట్ కేవలం 3 గంటల్లో 96 ఎకరాలు సేల్ చేసింది.

అలాగే ఆగష్టు 2025 లో.. మా 19th ప్రాజెక్ట్ లాంచ్ చేయకుండానే, కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ లోనే ఒక్క రోజులో 196 ఎకరాలు సేల్ అయిపోయాయి.

So దీని బట్టి మార్కెట్ లో మన కంపెనీ కి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

అందుకే Agricultural Asset Segment పై Investors కి రోజు రోజుకు Interest పెరుగుతోంది.

16/04/2026

కోతులను తరిమే క్రమంలో ఓ హోటల్ ఉద్యోగి ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్కు గురై చనిపోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్లో చోటుచేసుకుంది. హోటల్ వద్దకు కోతులు రాగా రూమ్ బాయ్ గా పనిచేస్తున్న ప్రదీప్ రైక్వార్ ఓ ఐరన్ పైపుతో వాటిని బెదిరించాడు. ఈ క్రమంలో 33KV పవర్ లైన్కు పైపు తగలడంతో షాక్కు గురై అక్కడికక్కడే చనిపోయాడు. ఈ దృశ్యాలు CCTV కెమెరాలో రికార్డయ్యాయి. ఐరన్ వస్తువులు వాడేటప్పుడు జాగ్రత్త

Address

Anantapur

Website

Alerts

Be the first to know and let us send you an email when The Andhra Today posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share