Dasari Pratap Naidu followers Uravakonda

Dasari Pratap Naidu followers Uravakonda తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు.

అనంతపురం జిల్లాని సస్యశామలం చేస్తున్న అపార భగీరధుడు శ్రీ పయ్యావుల కేశవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు!!💐1994లో తొలిసారి ఎమ...
14/05/2025

అనంతపురం జిల్లాని సస్యశామలం చేస్తున్న అపార భగీరధుడు శ్రీ పయ్యావుల కేశవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు!!💐

1994లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజల పక్షాన ధైర్యంగా నిలిచిన యువకెరటం. PAC చైర్మన్‌గా వైసీపీ సర్కార్లో జరిగిన ఆర్థిక అవకతవకలను బహిర్గతం చేసిన ధీరుడు. 2024లో 5వ సారి అఖండ విజయం సాధించి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన చాణక్యుడు. ఉరవకొండ ప్రజల ఋణం తీర్చేందుకు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన భగీరధుడు. పదవుల కోసం కాదు…ప్రజల సేవ కోసం తన రాజకీయ జీవితం అంకితం చేసిన నిత్యకృషీవలుడు, ప్రజల మన్నన పొందిన ప్రజానాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు.

01/01/2024

2024 నూతన సంవత్సరం సందర్బంగా ఉరవకొండ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో కార్యకర్తలుకు శుభాకాంక్షలు తెలిపిన పయ్యావుల కేశవ్ గారు

21/11/2023
సాగర తీరాన గస్తీ కాసే వీరులకు మరియు వారి కుటుంబ సభ్యులకు "నౌకాదళ దినోత్సవం" సందర్భంగా.. శుభాకాంక్షలు..దాసరి ప్రతాప్ నాయు...
04/12/2020

సాగర తీరాన గస్తీ కాసే వీరులకు మరియు వారి కుటుంబ సభ్యులకు "నౌకాదళ దినోత్సవం" సందర్భంగా.. శుభాకాంక్షలు..
దాసరి ప్రతాప్ నాయుడు
విడపనకల్ మాజీ MPP

24/11/2020
తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు శ్రేయోభిలాషులకు ఉరవకొండ నియోజవర్గం      ప్రజలందరికీ       నాగుల చవితి...
18/11/2020

తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు శ్రేయోభిలాషులకు
ఉరవకొండ నియోజవర్గం ప్రజలందరికీ

నాగుల చవితి
శుభాకాంక్షలు
దాసరి ప్రతాప్ నాయుడు
విడపనకల్ మాజీ ఎంపీపీ

ఈరోజు ఉరవకొండ పట్టణం పాతపేట నందు ప్యారం కేశవానంద ను పరామర్శించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉరవకొండ ఎమ్...
17/11/2020

ఈరోజు ఉరవకొండ పట్టణం పాతపేట నందు ప్యారం కేశవానంద ను పరామర్శించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉరవకొండ ఎమ్మెల్యే శ్రీ పయ్యావుల కేశవ్ గారు విడపనకల్ మాజీ ఎంపీపీ దాసరి ప్రతాప్ నాయుడు గారు ఉరవకొండ మాజీ ఎంపీపీ సుంకరత్నమ్మ గారు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

నాడు అనేక సంక్షేమ పథకాలతో పరుగులు తీసింది నేడు సంక్షోభం సమస్యలతో సతమతమవుతోంది #దాసరి_ప్రతాప్_నాయుడు_గారు   #విడపనకల్_మాజ...
14/11/2020

నాడు అనేక సంక్షేమ పథకాలతో పరుగులు తీసింది నేడు సంక్షోభం సమస్యలతో సతమతమవుతోంది

#దాసరి_ప్రతాప్_నాయుడు_గారు
#విడపనకల్_మాజీ_ఎంపీపీ
#అడ్వకేట్_BSC_LLB

కష్టపడాలి ఒక ఉన్నత స్థాయికి రావాలి అనే ఆశ మీది.....మిమ్మల్ని కన్న మీ జన్మభూమికి ఏదోకటి చేయాలి అనే ఆశయం మీది..🙏 ఎంత ఎదిగి...
13/11/2020

కష్టపడాలి ఒక ఉన్నత స్థాయికి రావాలి అనే ఆశ మీది.....
మిమ్మల్ని కన్న మీ జన్మభూమికి ఏదోకటి చేయాలి అనే ఆశయం మీది..🙏
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే మనస్తత్వం మీది ఉన్న ప్రతి ఒక్కరికీ మీరే రోల్ మోడల్ #దాసరిప్రతాప్ నాయుడు .....
ఎవ్వరు అయినా మిమ్మల్ని ఫాలో అవాలిసిందే అది రాజకీయం అయిన ఏది అయినా..... #దాసరిప్రతాప్ నాయుడు #జైప్రతాప్అన్న .. #జైతెలుగుదేశం.....
.......✌️✌️✌️

గుంతకల్ నియోజకవర్గం గుంతకల్ పట్టణంలో తెలుగుదేశం పార్టీ  ఆధ్వర్యంలో నంద్యాల అబ్దుల్ సలాం  కుటుంబ సభ్యుల ఆత్మశాంతి కోరుతూ ...
12/11/2020

గుంతకల్ నియోజకవర్గం గుంతకల్ పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నంద్యాల అబ్దుల్ సలాం కుటుంబ సభ్యుల ఆత్మశాంతి కోరుతూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గుంతకల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఆర్ జితేంద్ర గౌడ్ గారు విడపనకల్ మాజీ ఎంపీపీ దాసరి ప్రతాప్ నాయుడు గారు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ ఆర్ శ్రీనాథ్ గౌడ్ గారు తనయులు పవన్ కుమార్ గౌడ్ గారు అనిల్ గౌడ్ గారు పట్టణ అధ్యక్షులు బండార్ ఆనంద్ గారు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుమ్మనూరు వెంకటేష్ గారు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ కౌన్సిలర్లు మైనార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Address

Anantapur

Website

Alerts

Be the first to know and let us send you an email when Dasari Pratap Naidu followers Uravakonda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share