తెలుగుదేశంపార్టీబెళుగుప్పతాండ

  • Home
  • తెలుగుదేశంపార్టీబెళుగుప్పతాండ

తెలుగుదేశంపార్టీబెళుగుప్పతాండ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు
జై తెలుగుదేశం పార్టీ

#తెలుగుదేశంపార్టీబెళుగుప్పతాండ

#బెళుగుప్పతాండ

18/01/2026

తెలుగుదేశం పార్టీ  *వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి* వర్యులు....విశ్వ విఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డా. *నందమూరి తారకరామార...
28/05/2025

తెలుగుదేశం పార్టీ *వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి* వర్యులు....
విశ్వ విఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డా. *నందమూరి తారకరామారావు* గారి *101వ* జయంతి సందర్భంగా *బెలుగుప్పా మండలం *తెలుగుదేశం పార్టీ* *కార్యాలయంలో *NTR* 102వ జయంతి వేడుకలలు జరుపుకోవడం జరిగినది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Mana Tdp

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఆంధ్రుల ఆత్మగౌరవం పేదల పెన్నిధి     డా.నందమూరి తారక రామారావు గారి 102పుట్టిన రోజు శుభాకాంక్షలు💐...
28/05/2025

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఆంధ్రుల ఆత్మగౌరవం పేదల పెన్నిధి డా.నందమూరి తారక రామారావు గారి 102పుట్టిన రోజు శుభాకాంక్షలు💐

భణావత్ ప్రవీణ్ కుమార్ రాథోడ్
తెలుగుదేశంపార్టీబెళుగుప్పతాండ

07/04/2025

తెలుగుదేశం పార్టీ యలమంచిలి కార్యకర్త ధర్మల ఆదిరెడ్డి గారు స్థానికంగా ఎక్కువ సభ్యత్వాలను నమోదు చేసినందుకు," మన టీడీపీ యాప్" లో చురుకుగా ఉన్నందుకు,"బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారంటీ" కార్యక్రమం లో విస్తృతంగా పాల్గొన్నందుకు మూడు ప్రశంసా పత్రాలను ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ నుండి పొందారు. పార్టీకి విశేష సేవలు చేసిన ఆయనకు పార్టీ నాయకులతో పాటు "మన టీడీపీ యాప్"తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం.





మన యువకులు తమ కాళ్ళపై తాము నిలబడే శక్తిని, ఆత్మ విశ్వాసాన్ని, క్రమశిక్షణను, స్థైర్యాన్ని సాధించుకునే అవకాశాలు విద్య ద్వా...
07/04/2025

మన యువకులు తమ కాళ్ళపై తాము నిలబడే శక్తిని, ఆత్మ విశ్వాసాన్ని, క్రమశిక్షణను, స్థైర్యాన్ని సాధించుకునే అవకాశాలు విద్య ద్వారా కల్పించాలన్నదే మా అభిమతం. - ఎన్టీఆర్



- నెలలో నాలుగు రోజులు   'పల్లెనిద్ర ' చేయాలి, సాధించిన ప్రగతిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి.. మంత్రులకు, ఎమ్మెల్యేలకు దిశా...
07/04/2025

- నెలలో నాలుగు రోజులు 'పల్లెనిద్ర ' చేయాలి, సాధించిన ప్రగతిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి.. మంత్రులకు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు. - రెడ్ బుక్ పేరు విని భయపడి ఒకరికి గుండెపోటు వచ్చింది, మరొకరు బాత్రూంలో పడి చేయి విరగొట్టుకున్నారు.. ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్. - రాష్ట్రంలో డ్రోన్ సంబంధిత అంశాలన్నింటికీ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించేలా స్వతంత్ర సంస్థగా ' ఏపీడీసీ' ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం. - ఈనెల 14న రాష్ట్రానికి రానున్న 16వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించి తగు సాయం చేయాలని కోరనున్న సీఎం చంద్రబాబు. - మంగళగిరిలో పేదలందరికీ మూడు విడతల్లో శాశ్వత పట్టాలు ఇస్తాం ,మొదట విడతగా 3000 మందికి ఇళ్ల పట్టాలను ఇస్తున్నాం.. ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్. నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bit.ly/4hTvClL


07/04/2025

రిపబ్లిక్ టీవీ అర్ణబ్ గోస్వామి ప్రైమ్ టైమ్ డిబేట్‌లో టీడీపీ ప్రతినిధి పట్టాభి పాల్గొని వక్ఫ్ బిల్లుపై బలంగా పార్టీ వాణి వినిపించారు‌. టీడీపీ అనేక వాస్తవాలు,గణాంకాలతో ప్రస్తావించిన అంశాలకు జవాబు ఇవ్వలేక వైసీపీ చతికిలపడిందని అర్ణబ్ గోస్వామి లైవ్‌లోనే ప్రకటించారు. మైనారిటీ సంక్షేమం పట్ల టీడీపీ చిత్తశుద్ధికి, వైసీపీ కపట బుద్ధికి ఇది నిదర్శనం !!


07/04/2025

ఇచ్చిన మాట ప్రకారం, ప్రజా ప్రభుత్వం వచ్చిన పది నెలల్లో , రెండున్న దశాబ్దాల సమస్యని పరిష్కరించాం.





వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం కాకుండా చూసిన కూటమి ప్రభుత్వం...  స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టేందుకు అన్నివిధాలా ...
07/04/2025

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం కాకుండా చూసిన కూటమి ప్రభుత్వం... స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టేందుకు అన్నివిధాలా సహకరిస్తోంది. ఇందులో భాగంగా స్టీల్ ప్లాంట్ కరెంటు బిల్లు రూ.2,400 కోట్లను ఈక్విటీగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది. ఫలితంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ మార్చి నెలలో లాభాలను కళ్ళ చూసింది.



ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ (AM/NSL) దాదాపు ఒక లక్షా 35 వేల కోట్ల పెట్టు బడితో  రెండు దశల్లో 17.8 మ...
07/04/2025

ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ (AM/NSL) దాదాపు ఒక లక్షా 35 వేల కోట్ల పెట్టు బడితో రెండు దశల్లో 17.8 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి చేసే స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ స్టీల్ ప్లాంట్ తో 55,000 ఉద్యోగాలు వస్తాయి.



Address


Telephone

+919959506841

Website

Alerts

Be the first to know and let us send you an email when తెలుగుదేశంపార్టీబెళుగుప్పతాండ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to తెలుగుదేశంపార్టీబెళుగుప్పతాండ:

  • Want your organization to be the top-listed Government Service?

Share