Telugu Yuvatha

Telugu Yuvatha

Finance Minister Payyavula Keshav Introduced a Rs 2, 94,427.25 Cr Budget for the financial year 2024-25 in the State Leg...
11/11/2024

Finance Minister Payyavula Keshav Introduced a Rs 2, 94,427.25 Cr Budget for the financial year 2024-25 in the State Legislative Assembly on Monday.





31/03/2024

ఏపీలో 74years Young Man కి 50Years Old Man మధ్యన పోటీ జరుగుతుంది

50 years Old Man రోజుకి ఒక సభ పెట్టుకుని AC బస్సులో తిరుగుతూ సాయంత్రం 6:30 కల్లా దుకాణం కట్టేసి పడుకుంటున్నాడు

74 Years Young Man రోజుకు 3 ప్రాంతాలలో సభ లు పెట్టీ .. వేసవి ఎండలో తిరుగుతున్నాడు .. రాత్రి 10 గంటల వరకు ప్రజల్లో వుంటున్నాడు.

బద్దకస్తుడు కావాలో పనిమంతుడు కావాలో ఏపీ ప్రజలు నిర్ణయించుకోవాలి

Loksabha segments వారీగా నా analysis.. ముందు నా జిల్లాతో మొదలెడదాం..Nellore (1/25)నెల్లూరు లోక్ సభ 2004 నుండి చూసుకుంటే....
20/03/2024

Loksabha segments వారీగా నా analysis..
ముందు నా జిల్లాతో మొదలెడదాం..

Nellore (1/25)

నెల్లూరు లోక్ సభ 2004 నుండి చూసుకుంటే.. రెండు దశాబ్దాల నుండి గెలుపు అనేది లేదు.. బలమైన సామాజిక నాయకుడు తెదేపా అభ్యర్తులుగా దొరక్కపోవడం ఒకటైతే.. లీడర్షిప్ క్రైసిస్..

1. 2004 లో Nellore Loksabha reserved category.. బలమైన కాంగ్రేసు వేవ్ లో TDP బలపరిచిన BJP candidate కి వచ్చిన vote share 38% Congress vote share 54%.

2. 2009 లో మరల కాంగ్రేస్ గెలుపు.. కాకపోతే ఈసారి Mekapati Rajmohan Reddy కి 43% vote share… TDP candidate కి 37% vote share.. and PRP కి 14%.. TDP కి candidate minus అక్కడ.. and PRP vote split..

3. 2012 bypoll.. Mekapati YCP party తరపున contest చేశాడు.. YCP కి 55%.. Congress కి 25%.. TDP కి 16%.. ఇది జగన్ కు sympathy peak లో ఉన్నప్పటి vote share..

4. 2014 general Loksabha Polls.. Mekapati కి YCP తరపున వచ్చిన vote share 48.53%.. TDP తరపున Adala Prabhakar Reddy కి వచ్చిన vote share 47.40%.. Note.. YCP కి ఇంకా అధికారం లేదు.. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చాలా చాలా బలంగా ఉంది.. ఐనా 7% vote share తగ్గింది..

5. 2019 లో ఇదే Adala కి YCP తరుపున 53% vote share.. TDP నుండి పోటీ చేసిన Beeda Mastan కు 40% vote share.. Note- ఇది జగన్ political career peaks వో ఉండగా కంచుకోటైన Nellore parliament లో TDP vote share 40%.. That too a Non Reddy contestant.

2012 బై ఎలక్షన్ మినహాయిస్తే (TDP నామమాత్రపు పోటీ కనుక).. TDP average vote share 41%..

2024 లో Vemreddy vs VisaReddy.. !
పడుతున్న YCP గ్రాఫ్, సొంత సామాజికవర్గ వ్యతిరేకత, యువత ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత (కులాలకి అతీతంగా), రైతులు మహిళల్లో మునుపు ఉన్నంత అనుకూలత లేకపోవటం..
బలమైన అభ్యర్థి బరిలో దిగటం..

నా లెక్క ప్రకారం.. రెండు దశాబ్దాల తరువాత TDP Nellore Parliament గట్టిగా కొట్టనుంది.. !!

Happy Birthday Nara Lokesh Garu..
23/01/2024

Happy Birthday Nara Lokesh Garu..



Babu Vasthunnadu.. Nara Chandrababu Naidu Nara Lokesh Telugu Desam Party (TDP)
11/01/2024

Babu Vasthunnadu..
Nara Chandrababu Naidu
Nara Lokesh
Telugu Desam Party (TDP)

27/12/2023

వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్న ఎమ్మెల్యేలు గానీ నాయకులు గానీ ఎటువంటి టిక్కెట్ హామీ లేదు.
చేరిక కి కూడా ఎవరిని పడితే వారిని చేర్చుకోవట్లేదు కేవలం వాళ్లు చేరిక వల్ల పార్టీకి ఉపయోగ అనుకుంటేనే అటువంటి నాయకులకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు కాబట్టి మిత్రులారా చేరిన అందరికీ టికెట్ ఇస్తారేమో అని కంగారు పడకండి.

Telugu Desam Party (TDP)
Nara Lokesh
Nara Chandrababu Naidu




ఎన్నికల రోజు ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేద్దాం..రాష్ట్ర బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దాం..Telugu Desam Party (TDP)
22/12/2023

ఎన్నికల రోజు ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేద్దాం..
రాష్ట్ర బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దాం..

Telugu Desam Party (TDP)




రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం కు ఇందుకోసం ఓటు వేయాలి..Nara Lokesh Nara Chandrababu Naidu Telugu Desam Party (TDP) Telugu ...
20/12/2023

రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం కు ఇందుకోసం ఓటు వేయాలి..

Nara Lokesh
Nara Chandrababu Naidu
Telugu Desam Party (TDP)
Telugu Yuvatha
Yuvagalam




Nara Lokesh YUVA GALAM Telugu Yuvatha Telugu Desam Party (TDP)
18/12/2023

Nara Lokesh
YUVA GALAM
Telugu Yuvatha
Telugu Desam Party (TDP)


Nara Chandrababu Naidu Nara Lokesh Lokesh Nara Telugu Desam Party (TDP) Telugu Yuvatha
06/11/2023

Nara Chandrababu Naidu
Nara Lokesh
Lokesh Nara
Telugu Desam Party (TDP)
Telugu Yuvatha





రాష్ట్రంలో గత 50 ఏళ్లలో ఎప్పుడు లేనటువంటి కరువు పరిస్థితులు ఉన్నాయి.. వీటికి తోడు విపరీతమైన ఎండలు రానున్నాయి అని వాతావరణ...
27/10/2023

రాష్ట్రంలో గత 50 ఏళ్లలో ఎప్పుడు లేనటువంటి కరువు పరిస్థితులు ఉన్నాయి..
వీటికి తోడు విపరీతమైన ఎండలు రానున్నాయి అని వాతావరణశాఖ చెబుతుంది..

నాలుగేళ్లు వర్షాలు సమృద్దిగా పడినా.... ప్రాజెక్ట్ ల మేనేజ్మెంట్ చేతగాక....గేట్లు.. ప్రోజెక్ట్ లు కొట్టుకుపోయి....నీళ్లన్నీ సముద్రం పాలు చేసాడు ఈడు..

చంద్రబాబు హయాంలో కరువు వస్తుంది అని వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తారు..
ఎందుకంటే .. ఏమాత్రం వర్షం తగ్గినా .. కురువు మండలాలు డిక్లేర్ చెయ్యటం .. కేంద్ర బృందాలు తెప్పిస్తము .. కేంద్రాన్ని సాయం కోసం అడగటం .. రెయిన్ గున్, Tanker లు లాంటివి తెప్పించి పంటలు కాపాడటం లాంటివి చేసేవారు.

ఇంత పెద్ద కరువు వచ్చినా సరే అధికారులు మంత్రులు, వీడు అందరూ సైలెంట్.. ప్రజల్ని వదిలేశారు







Nara Bhuvaneswari Nara Chandrababu Naidu Nara Lokesh Lokesh Nara NTR Trust Telugu Desam Party (TDP) Telugu Yuvatha      ...
25/10/2023

Nara Bhuvaneswari
Nara Chandrababu Naidu
Nara Lokesh
Lokesh Nara
NTR Trust
Telugu Desam Party (TDP)
Telugu Yuvatha









Address

Amaravati

Website

Alerts

Be the first to know and let us send you an email when Telugu Yuvatha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share