తెలుగుదేశంపార్టీ బ్రాహ్మణ సమాఖ్య

  • Home
  • India
  • Amaravati
  • తెలుగుదేశంపార్టీ బ్రాహ్మణ సమాఖ్య

తెలుగుదేశంపార్టీ బ్రాహ్మణ సమాఖ్య బ్రాహ్మణుల అభ్యున్నతికి తోడ్పడిన ఏక? Telugu Desam Party for Brahmin welfare.

20/01/2023
24/08/2022
బ్రాహ్మణుల ఆస్తులు కబ్జా, దేవాలయాల డిపాజిట్లు గల్లంతు వ్యవహారాలను తెదేపా బ్రాహ్మణ సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు.
22/07/2022

బ్రాహ్మణుల ఆస్తులు కబ్జా, దేవాలయాల డిపాజిట్లు గల్లంతు వ్యవహారాలను తెదేపా బ్రాహ్మణ సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు.

రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన రాష్ట్ర అధ్యక్షులు, బ్రాహ్మణ బంధు, టిడిపి నేత‌ శ్రీ కోట దుర్గామల్లేశ్వర ప్రసాద్ గారి హ‌ఠాన్మ‌ర‌...
19/07/2022

రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన రాష్ట్ర అధ్యక్షులు, బ్రాహ్మణ బంధు, టిడిపి నేత‌ శ్రీ కోట దుర్గామల్లేశ్వర ప్రసాద్ గారి హ‌ఠాన్మ‌ర‌ణం ప‌ట్ల సంతాపం తెలియ‌జేస్తున్నాము. నిత్య‌మూ దైవారాధ‌న‌లో గ‌డిపే ప్ర‌సాద్ గారు శ్రీవారిని ద‌ర్శించుకునేందుకు తిరుమ‌ల వెళ్లి క్యూలైన్లోనే తుదిశ్వాస విడిచారు అని తెలిసి చాలా బాధపడ్డాము. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని భ‌గ‌వంతుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. Om Shanti 😔🙏 Telugu Desam Party (TDP)

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 39 వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మా అన్నయ్య KSR Sarma  గారిని కేశినేని భవన్ ప్రోగ్రా...
25/11/2021

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 39 వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మా అన్నయ్య KSR Sarma గారిని కేశినేని భవన్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజర్ గా నియమించిన సందర్భంగా ఆత్మీయ శుభాకాంక్షలు ఈ అవకాశం కల్పించిన శ్రీ Kesineni Nani గారికి, Kesineni Swetha గారికి ధన్యవాదాలు 🙏💐💐💐

07/11/2021

అమరావతి రైతుల "న్యాయస్థానం నుండి దేవస్థానం" మహా పాదయాత్ర లో నిన్న అడుసుమల్లి లో ఎదురెళ్లి స్వాగతం పలికి, మద్దతు తెలిపిన "రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన" సభ్యులు 🙏 మీ మద్దతు కి పాదాభివందనాలు 🙏

Address

Amaravati

Website

Alerts

Be the first to know and let us send you an email when తెలుగుదేశంపార్టీ బ్రాహ్మణ సమాఖ్య posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share