Ministry of Tourism Culture Cinematography AP

Ministry of Tourism Culture Cinematography AP Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Ministry of Tourism Culture Cinematography AP, Government Organization, Andhra Pradesh Secretariat, Hyderabad.

Follow for the Timely Updates of the Ministry Of Tourism, Cinematography & Culture of Andhra Pradesh and Andhra Pradesh state Tourism, cinematography & Culture Minister Sri Kandula Durgesh

.
22/05/2026

.

22/05/2026
22/05/2026

అత్యాధునిక యుద్ధ విమానాల తయారీకి కేంద్రంగా పుట్టపర్తి నిలవనుంది. అడ్వాన్స్‌డ్‌ మీడియం కాంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ప్రాజెక్ట్‌తో ఆంధ్రప్రదేశ్‌ దేశ రక్షణలో కీలక పాత్ర పోషించనుంది. భద్రతతో పాటు స్థానికులకు ఉద్యోగాలు కల్పించడంలో ఇది సహాయపడుతుంది.


22/05/2026

డ్రోన్ల వంటి ఆధునిక సాంకేతికతను వినియోగంలోకి తీసుకువచ్చి పరిశ్రమలు, సేవారంగాల్లో కొత్త అవకాశాలను సృష్టించేందుకు ఓర్వకల్లులో డ్రోన్‌ సిటీ ఏర్పాటు చేస్తున్నాం. ఇది రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశ చూపనుంది.


22/05/2026

భారత రక్షణ రంగానికి సరికొత్త దిశ చూపించే ప్రాజెక్ట్‌ పుట్టపర్తిలో నేడు ఆవిష్కృతం అయ్యింది. ఇది దేశ భద్రతకు కవచంలా నిలుస్తుంది. అంతే కాదు రాయలసీమ అభివృద్ధిలో ఇదొక నూతన శకం.


22/05/2026

ఈ ప్రాజెక్ట్‌కు ప్రత్యేక ఆశీర్వాదం అందించిన రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.

శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విజన్‌తో ముందుకు వచ్చి రిక్వెస్ట్ చేయగానే, కేంద్ర స్థాయిలో కూడా సానుకూల స్పందన రావడం గొప్ప విషయం. మన ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా రాయలసీమలో ఈ ప్రాజెక్ట్ రావడానికి చేసిన కృషి అభినందనీయం.

పుట్టపర్తిలో AMCA ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమం

22/05/2026

డిఫెన్స్ రంగంలో పెట్టుబడి అనేది సాధారణ విషయం కాదు. అది ఒక ప్రాంతం మీద విశ్వాసం, భద్రత, భవిష్యత్తు మీద నమ్మకం ఉన్నప్పుడే వస్తుంది.

ఒక డిఫెన్స్ ప్రాజెక్ట్ అంటే తరతరాలకు ఉపయోగపడే అభివృద్ధి. అలాంటి గొప్ప అవకాశం ఈరోజు ఆంధ్రప్రదేశ్‌కు, ముఖ్యంగా రాయలసీమకు రావడం గర్వకారణం.

పుట్టపర్తిలో AMCA ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమం

22/05/2026

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రూ. 15,803 కోట్లతో అత్యాధునిక 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ AMCA (అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్) తయారీ మరియు పరీక్షా కేంద్రం ఏర్పాటు కానుంది. ఈ భారీ డిఫెన్స్‌ ప్రాజెక్ట్‌కి కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు.


22/05/2026

ఆధ్యాత్మికతకు ప్రతీక అయిన పుట్టపర్తి, ఈరోజు అభివృద్ధికి కూడా ఒక ప్రతీకగా మారుతోంది.

మనశాంతికి నిలయమైన పుట్టపర్తి, ఇప్పుడు దేశ భద్రత, సాంకేతిక అభివృద్ధికి కూడా కేంద్రంగా మారడం గర్వకారణం.

పుట్టపర్తిలో AMCA ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమం

22/05/2026

5వ తరం యుద్ధ విమానాల తయారీతో ఉమ్మడి అనంతపురం దేశ రక్షణ రంగంలో కీలక కేంద్రంగా మారనుంది. వేలాది ఉద్యోగ అవకాశాలు, భారీ పెట్టుబడులు, పరిశ్రమల విస్తరణతో రాయలసీమ భవిష్యత్తుకు ఇది స్వర్ణయుగానికి నాంది కానుంది.


Address

Andhra Pradesh Secretariat
Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Ministry of Tourism Culture Cinematography AP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share