04/05/2026
మెడికల్ కాలేజీ లు కట్టాము కట్టాము అని చెప్పుకోవడమే కానీ అవి సెంట్రల్ ఇచ్చింది అని అవి కట్టడానికి ఇచ్చిన ఫండ్స్ లో 22 శాతం మాత్రమే ఉపయోగించి మిగిలిన డబ్బు బటన్ నొక్కడానికి వాడుకున్నాను అని ఎక్కడైనా చెప్పావా దొంగ రెడ్డి...