Amalapuram TDP

Amalapuram TDP Telugu Desam Party, Amalapuram

యువగళం-నవశకం బహిరంగ సభ సరికొత్త చరిత్ర సృష్టించింది. పోలిపల్లిలో జనసంద్రం పోటెత్తింది. టిడిపి-జనసేన పట్ల ప్రజలు చూపిస్తు...
21/12/2023

యువగళం-నవశకం బహిరంగ సభ సరికొత్త చరిత్ర సృష్టించింది. పోలిపల్లిలో జనసంద్రం పోటెత్తింది. టిడిపి-జనసేన పట్ల ప్రజలు చూపిస్తున్న అభిమానానికి నవశకం సభ నిదర్శనంగా నిలిచింది. యువగళం సారధి నారా లోకేష్‌ని అశేష ప్రజానీకం విజయోస్తు అని దీవించింది.

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గారి నివాసానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయడు గారు . ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, తాజా పరిస్థితు...
17/12/2023

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గారి నివాసానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయడు గారు . ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, తాజా పరిస్థితులపై చర్చ


29/10/2023

నీ పాలన లాగే, బస్సు యాత్రే కాదు.. బస్సు కూడా తుస్సు మంది...











29/10/2023

వైసీపీ సభ కోసం బాహుబలి టైప్ లో భారీ సెట్టింగ్ తో స్టేజ్ వేశారు, భారీగా లైటింగ్ పెట్టారు.. కానీ ప్రజలు పట్టించుకోలేదు, స్టేజ్ మీద ఎంతమంది ఉన్నారో, స్టేజి కింద కూడా అంత మందే ఉన్నారు. చింతలపూడి వైసిపి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా పెట్టిన సభ ప్రజా వ్యతిరేకత వల్ల అట్టర్ ప్లాప్ అయింది..










సైకో జ‌గ‌న్  విధ్వంస పాల‌న‌లో రోడ్ల‌పై ఏర్ప‌డిన గుంత‌ల్లో దిగ‌బ‌డి ఊగుతూ, ఆగుతూ, సాగుతోన్న వైకాపా బ‌స్సు యాత్ర‌.        ...
29/10/2023

సైకో జ‌గ‌న్ విధ్వంస పాల‌న‌లో రోడ్ల‌పై ఏర్ప‌డిన గుంత‌ల్లో దిగ‌బ‌డి ఊగుతూ, ఆగుతూ, సాగుతోన్న వైకాపా బ‌స్సు యాత్ర‌.












ఆత్మవిశ్వాసం, ప్రజలకు సేవ చేయగల నమ్మకం ఉన్నవాడే నిజమైన నాయకుడు- ఎన్టీఆర్
29/10/2023

ఆత్మవిశ్వాసం, ప్రజలకు సేవ చేయగల నమ్మకం ఉన్నవాడే నిజమైన నాయకుడు
- ఎన్టీఆర్


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తోన్న జగనాసురుడికి కళ్లు తెరిపిద్దాం. ఆదివారం రాత్రి 7.00 నుంచి 7.05 నిమిషాలు మ...
28/10/2023

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తోన్న జగనాసురుడికి కళ్లు తెరిపిద్దాం. ఆదివారం రాత్రి 7.00 నుంచి 7.05 నిమిషాలు మధ్యలో కళ్లకు గంతలు కట్టుకొని ఇళ్ల వద్దే బాల్కనీ,వీధులు, వాకిళ్లలోకి వచ్చి చంద్రబాబు గారికి మద్దతుగా "నిజం గెలవాలి" అని గట్టిగా నినదించండి. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయండి‌.

రాజమండ్రిలో టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ భేటీ. నారా లోకేష్, పవన్ కళ్యాణ్ గార్ల అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో టీడీపీ తరపున అచ్చె...
23/10/2023

రాజమండ్రిలో టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ భేటీ.

నారా లోకేష్, పవన్ కళ్యాణ్ గార్ల అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో టీడీపీ తరపున అచ్చెన్నాయుడు, యనమల, పితాని, పయ్యావుల, నిమ్మల, తంగిరాల సౌమ్య... జనసేన తరపున మనోహర్, కందుల దుర్గేష్, మహేందర్ రెడ్డి, పాలవలస యశస్వి, బొమ్మిడి నాయకర్, కొటికలపూడి గోవింద్ రావు తదితరులు పాల్గొన్నారు





We have reached 2.5K followers! Thank you for your continued support. We could not have done it without each of you. 🙏🤗🎉
21/10/2023

We have reached 2.5K followers! Thank you for your continued support. We could not have done it without each of you. 🙏🤗🎉

Address

Amalapuram

Website

Alerts

Be the first to know and let us send you an email when Amalapuram TDP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share