#pspk janasena

#pspk janasena ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉంది

26/01/2025

మనకున్న నాయకులు గాని ఎవరైనా గాని సాయం చేసే వాళ్ళు ఎవరు కాదు గాని మాట చెప్పడం పబ్లిసిటీ చేసుకోవడం అంతవరకే ఒక వ్యక్తి అంతమందికి అన్ని కామెంట్లు పెడుతున్నాడు అంటే ఆయన వెనకాల ఎంత పైనుంటాదో అని ఎవ్వరూ ఆలోచించరా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాస్తారు ఒకలా అంటారు పాస్పోర్టు ఐడి సెండ్ చేసేయాలి అంటారు అలా డైరెక్టర్ కి ఎలా పెడతామను అది ఎంత ప్రాబ్లం ఉంటాయి కదా పదిమందికి తెలిస్తే చూస్తారని అలా కూడా ఆలోచించాలి కదా ఎవరైనా సరే నో ప్రాబ్లం మనకి ఎవ్వరు ఎలెక్ట్ చేయకపోయినా పర్వాలేదు మన ప్రయత్నమానం చేసాం మనకు ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతది శివుడు ఆజ్ఞలేనిది చీమైనా చావదంట అలాగా అయినా నాకు ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది ఈ నాయకుల్ని వీళ్ళందర్నీ అడిగి టైం వేస్ట్ అని అర్థమైంది అడుక్కుని అన్నా సరే రావాలి గాని ఇటువంటి నాయకులు సెలబ్రిటీలు వీళ్ళ కాలు పట్టుకుని రాకూడదు చావైనా చచ్చిపోతాను కాని ఇంక ఎవ్వరికి మెసేజ్ పెట్టను పెట్టబోయి వాడేలా చేశాడు వీడు ఎలా చేసాడు చంద్రమోహన్ రెడ్డి వెళ్ళాడు డబ్బు తేలేదు జగన్ ఇది చేశాడు పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు ఇటువంటి అట్లకి మీకు టయాల్ దొరికితే గాని ఒక ప్రాణం పోతుంది అసలు అది నిజమో అబద్దమో తెలుసుకుందామని ఎవరికన్నా ఉన్నదా లేదు మాకు దూలెక్కి రాలేదు నాకు సొంతంగా కోరే ఉన్నది ఈ హైదరాబాదులో ఒరేయ్ నువ్వు ఏపీవో అడుగు రా ఇక్కడ నడపడానికి నీకు లేదు రా లంజా కొడకల్లారా సిగ్గులేదా పాండే మీరు రాష్ట్రానికి ఎన్నాలపడానికి ఇక్కడ ఏడిపిస్తారు రా అని నీచంగా మాట్లాడుతుంటే కారు ఫైనాన్స్లో కట్టలేక గల్ఫ్ కంట్రీ వస్తే అప్పుడు అన్న తీరుతాయి కదా అని ఒక చిన్న ఆశతో ఇక్కడికి వచ్చాం గానీ నిన్ను ఎవడు వెళ్ళమన్నాడు రా వీలైతే ధైర్యం చెప్పు లేకపోతే గ**** నోరు మూసుకొని కూర్చో బ్రో. చచ్చిపోండి ఇంకా చంపేయకండి మీ మాటలతోటి నేను మాట్లాడే మాట నాకున్న ఇక్కడ బాదం పట్టి వస్తున్నాయి అంతేగాని ఎవరిని ఏమీ అన్నానని కాదు ఒకటి మాటకి చెబుతున్నాను నేను సెల్ఫీ వీడియో తీసి పెట్టడం చాలా సింపుల్ చాలా ఫాస్ట్ గా కూడా జరుగుతుంది నాకు సొల్యూషన్ వచ్చేది కానీ మా అమ్మగారికి నేను అంటే చాలా ప్రాణం నేనే బతిమిలాడి వచ్చాను ఇక్కడికి మా అమ్మగారు వెళ్లొద్దని అన్నారు నేను ఎలా వీడియో పెట్టానంటే అమ్మ చూసి ఆ టెన్షన్ కి ఏదైనా అయితే నేను వచ్చినా నేను బతికున్న కూడా వేస్తే కదా నేను ఇప్పటికీ అమ్మ చాలా బాగున్నాను అని చెప్తాను గాని ఏ రోజు నేను ఇంత ఇబ్బంది పడుతున్నానని ఎప్పుడు చెప్పలేదు నేను కొత్తగా భోజనం చేసి 15 రోజులు పైనే అవుతుంది ఒక పూట తింటున్న మిమ్మల్ని అడిగి కన్నా ఈ దేశంలోనే బయటికి వెళ్లి అడుక్కుని రావడం మేలు అని నాకు అనిపించి నాకు అంత బాధ వేసి ఈ మెసేజ్ పెడుతున్నా క్షమించండి

ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉంది

Jai Shree ram
25/01/2025

Jai Shree ram

22/11/2024

Please help me

Address

Amalapuram
1234

Telephone

+966540399317

Website

Alerts

Be the first to know and let us send you an email when #pspk janasena posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to #pspk janasena:

Share