03/10/2025
Rashtriya Swayamsevak Sangh – 100 Years of Nation Building 🇮🇳
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ – 100 ఏళ్ళ జాతీయ యాత్ర 🇮🇳
This year marks 100 years of the relentless journey of the Rashtriya Swayamsevak Sangh (RSS). Since its inception in 1925, RSS has been committed to national unity, cultural values, discipline, and service to society.
ఈ సంవత్సరం రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (RSS) తన 100 ఏళ్ళ నిరంతర యాత్రను పూర్తి చేసుకుంది. 1925లో ఆరంభమైన RSS, జాతీయ ఏకత్వం, సాంస్కృతిక విలువలు, క్రమశిక్షణ, సమాజ సేవ కోసం అహర్నిశలు కృషి చేస్తోంది.
Over the decades, RSS has worked selflessly in various fields:
✅ Social service & disaster relief
✅ Promoting education & sanskar
✅ Preserving Bharatiya culture & traditions
✅ Inspiring patriotism and unity
ఈ శతాబ్ద కాలంలో RSS అనేక రంగాలలో విశిష్ట సేవలు అందించింది:
✅ సామాజిక సేవ & విపత్తు సహాయం
✅ విద్య & సంస్కార ప్రోత్సాహం
✅ భారతీయ సంస్కృతి & సంప్రదాయాల పరిరక్షణ
✅ దేశభక్తి & ఏకత్వానికి ప్రేరణ
A century of dedication, sacrifice, and service for the nation – truly a proud moment for every Indian. 🙏
దేశానికి అంకితం అయిన ఒక శతాబ్దం – ప్రతి భారతీయుడికి గర్వకారణమైన ఘట్టం 🙏