Team Payal Shankar

Team Payal Shankar "TEAM PAYAL SHANKAR "Is a
Political Organisation Working For Sri Payal Shankar Garu

02/10/2025

02/10/2025

21/09/2025
మనిషిని మహోన్నత వ్యక్తిగా మార్చే శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉంది.అటువంటి విలువైన చదువును ఈ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగ...
08/09/2025

మనిషిని మహోన్నత వ్యక్తిగా మార్చే శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉంది.అటువంటి విలువైన చదువును ఈ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా.. అందరికీ అందేలా కృషి చేయాలని ప్రతిజ్ఞ చేద్దాం...



రాజకీయాల్లో సరికొత్త సంచలనం.. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
02/09/2025

రాజకీయాల్లో సరికొత్త సంచలనం.. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్‌చంద్ గారికి నా ఘన నివాళులు. క్రీడలు శారీరక దృఢత్వమే కాకుండా, ...
29/08/2025

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్‌చంద్ గారికి నా ఘన నివాళులు.

క్రీడలు శారీరక దృఢత్వమే కాకుండా, క్రమశిక్షణ, ఐక్యత, దేశభక్తిని పెంపొందించే శక్తి.

మన యువత క్రీడలలో ప్రతిభ చూపి, భారత త్రివర్ణ పతాకాన్ని అంతర్జాతీయ వేదికపై మరింత ఎగురవేయాలని కోరుకుంటున్నాను.


27/08/2025

విఘ్నేశ్వరుని ఆశీస్సులతో మన జీవితాల్లో సకల విజయాలు, ఐశ్వర్యం, శాంతి సమృద్ధి కలగాలని, మీరు చేసే ప్రతి కార్యం ఆ వినాయకుని ...
27/08/2025

విఘ్నేశ్వరుని ఆశీస్సులతో మన జీవితాల్లో సకల విజయాలు, ఐశ్వర్యం, శాంతి సమృద్ధి కలగాలని, మీరు చేసే ప్రతి కార్యం ఆ వినాయకుని కృపతో విజయవంతం అవ్వాలని కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.



25/08/2025

భారత స్వాతంత్య్ర పోరాటంలో ఇరవై మూడేళ్ళకే ఉరికంబం ఎక్కి, దేశం కోసం ప్రాణమిచ్చిన దేశభక్తుడు శివరాం హరి రాజ్ గురు జయంతి సంద...
24/08/2025

భారత స్వాతంత్య్ర పోరాటంలో ఇరవై మూడేళ్ళకే ఉరికంబం ఎక్కి, దేశం కోసం ప్రాణమిచ్చిన దేశభక్తుడు శివరాం హరి రాజ్ గురు జయంతి సందర్భంగా ఆ త్యాగధనుని స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నాము.

Address

Adilabad
504001

Website

Alerts

Be the first to know and let us send you an email when Team Payal Shankar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category