Telugu Desam Party Parigi Mandal

Telugu Desam Party Parigi Mandal Official Page of TDP Parigi Mandal

(పోస్ట్ కొంచెం ఆలస్యం అయింది😍)..🤙రేసులో ఉండడానికి కొంచెం ఆలస్యం అవ్వచ్చేమో ..............కానీ రేసులో ఉండడo అయితే పక్కా👊✊...
03/05/2024

(పోస్ట్ కొంచెం ఆలస్యం అయింది😍)..
🤙రేసులో ఉండడానికి కొంచెం ఆలస్యం అవ్వచ్చేమో ..............కానీ రేసులో ఉండడo అయితే పక్కా👊✊

👉మా నాయకుడు ఎ నాయకుడిపైనా ఆధారపడలేదు
ఉమ్మడి జిల్లా రాజకీయమే ఆయనపై ఆధారపడి ఉందీ..🤙""ఇదీ స్వయం చంద్రబాబు నాయుడు గారి నోటి మాట""

జై బికె 🔥🔥


MP
# TelugudesamParty Penukonda

తెలుగుదేశం హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి : మన బి.కె పార్థసారథి గారికి మూల్యమైన ఓటు వేసి వేయించు అఖండ మెజార్టీతో గెలిపించ...
02/05/2024

తెలుగుదేశం హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి : మన బి.కె పార్థసారథి గారికి మూల్యమైన ఓటు వేసి వేయించు అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను

*సైకిల్ గుర్తుకే మన ఓటు*
EVM బ్యాలెట్ నెంబర్ : 1

గుర్తు: సైకిల్

సైకిల్ గుర్తుకు ఓటు వేద్దాం... హిందూపురం పార్లమెంట్ అభివృద్ధికి బాటలు వేద్దాం..


Nara Lokesh
Nara Chandrababu Naidu
Telugu Desam Party (TDP)

బి.కె పార్థసారథి గారికి మన ఓటు ✌🏻
30/04/2024

బి.కె పార్థసారథి గారికి మన ఓటు ✌🏻

సత్యసాయి జిల్లా.....మడకశిర నియోజకవర్గం మడకశిర పట్టణానికి చెందిన 30 కుటుంబాలు వైస్సార్ పార్టీ  నుండి *తెలుగుదేశం పార్టీ బ...
29/04/2024

సత్యసాయి జిల్లా.....

మడకశిర నియోజకవర్గం మడకశిర పట్టణానికి చెందిన 30 కుటుంబాలు వైస్సార్ పార్టీ నుండి *తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన ఉమ్మడి హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బికె.పార్థసారథి గారు, మాజీ ఎమ్మెల్సీ గుండమల తిప్పేస్వామి, మడకశిర నియోజకవర్గం శాసనసభ అభ్యర్థి ఎంఎస్ రాజు గారి* సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది.

*మడకశిర కు  హంద్రీనీవా ద్వారా  నీరు ఇచ్చి తీరుతాం* *అమరాపురంలో  అది నూతన టెక్నాలజీ తో ఒక్క ప్రాసెసింగ్ యూనిట్ ని ఏర్పాటు...
27/04/2024

*మడకశిర కు హంద్రీనీవా ద్వారా నీరు ఇచ్చి తీరుతాం*

*అమరాపురంలో అది నూతన టెక్నాలజీ తో ఒక్క ప్రాసెసింగ్ యూనిట్ ని ఏర్పాటు చేస్తాం*


*తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి ఉమ్మడి హిందూపురం పార్లమెంటు అభ్యర్థి బికె,పార్థసారథి గారు*

మడకశిర నియోజకవర్గం రోళ్ళ మండలం హోట్టేబెట్ట గ్రామపంచాయతీలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు తెలుగుదేశం పార్టీ సూపర్ సెక్స్ అంశాలను ప్రజలకు తెలియజేస్తూ అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన పార్లమెంట్ అభ్యర్థి *బీకే పార్థసారథి గారు* మాట్లాడుతూ మడకశిర నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటున అందించి, హంద్రీనీవా ద్వారా మడకశిర కు సాగునీరు తాగునీరు అందిస్తాం, వక్క ప్రాససింగ్ యూనిట్ ను ఏర్పాటు చేస్తామని తెలియజేశారు మన భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే నారా చంద్రబాబునాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి రాష్ట్ర అభివృద్ధి చెందాలి అందుకే పార్లమెంట్ అభ్యర్థిగా నాకు, శాసనసభ అభ్యర్థి MS రాజు గారి కి రెండు ఓట్లు *సైకిల్ గుర్తుకు* వేసి వేయించి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ గుండుమాల తిప్పేస్వామి గారు,బిజెపి జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

బికే పార్థసారధికి త్రుటిలో తప్పిన ప్రమాదంహిందూపురం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి Bk parthasarathi  అనంతపురం నుండ...
27/04/2024

బికే పార్థసారధికి త్రుటిలో తప్పిన ప్రమాదం

హిందూపురం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి Bk parthasarathi అనంతపురం నుండి మడకశిర కు వెళ్తుండగా చెన్నేకొత్తపల్లి మండల కేంద్రానికి సమీపానగల ఎన్ హెచ్ 44 లో , హెచ్ పి పెట్రోల్ బంక్ వద్ద ,ఐచర్ వాహనం బ్రేక్ వేయడంతో వెనుక వైపు వస్తున్న పార్థసారథి ప్రయాణిస్తున్న ఫార్చునర్ వాహనం వెనుక వైపు ఢీకొనడంతో బికే వాహనం ముందు భాగం పూర్తిగా దెబ్బతింది అయితే అందులో ప్రయాణిస్తున్న మా అభిమాన నాయకుడు. #పార్థసారధి అన్నగారికి ఎటువంటి ప్రమాదము జరగలేదు
కావున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

పిఠాపురం లో పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేస్తున్న "జబర్దస్త్ సద్దాం"..👇👇
26/04/2024

పిఠాపురం లో పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేస్తున్న "జబర్దస్త్ సద్దాం"..👇👇

సత్య సాయి జిల్లా.... *పెనుకొండ నియోజకవర్గం శాసనసభ అభ్యర్థి శ్రీమతి సవితమ్మ  నామినేషన్ కార్యక్రమంలో రామభద్రాలయం నుండి  ని...
24/04/2024

సత్య సాయి జిల్లా....

*పెనుకొండ నియోజకవర్గం శాసనసభ అభ్యర్థి శ్రీమతి సవితమ్మ నామినేషన్ కార్యక్రమంలో రామభద్రాలయం నుండి నిర్వహించిన ర్యాలీలో పాల్గొని అనంతరం నామినేషన్ కార్యక్రమంలో హాజరైన తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన ఉమ్మడి హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బికె.పార్థసారధి గారు*

ఉండవల్లిలో నివాసంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి చేతులమీదుగా పెనుగొండ నియోజకవ...
21/04/2024

ఉండవల్లిలో నివాసంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి చేతులమీదుగా పెనుగొండ నియోజకవర్గం హిందూపురం పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థులుగా బి ఫామ్ అందుకున్న సవితమ్మ అక్కగారు బీకే పార్థసారధి గారు
BK

🙏💐✌️✌️✌️✌️✌️✌️✌️

హిందూపురం లో భారీ జన సందోహం మధ్య నందమూరి నటసింహం *హిందూపురం  ఎమ్మెల్యే అభ్యర్థి  నందమూరి బాలకృష్ణ గారి, హిందూపురం పార్లమ...
19/04/2024

హిందూపురం లో భారీ జన సందోహం మధ్య నందమూరి నటసింహం *హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ గారి, హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బి.కె పార్థసారథి గారి* రోడ్ షో సూగురు ఆంజనేయ స్వామి దేవాలయం నుండి ప్రారంభం వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు అభిమానులు

నటనకు నవత తరగని యువతనీ రస హృదయం రాయని కవితఅభినయ సిరి గా అభినవ గిరి గావచ్చాడు రస రాజునిన్ను చూసి మెచ్చాడు నట రాజు
14/04/2024

నటనకు నవత తరగని యువత
నీ రస హృదయం రాయని కవిత
అభినయ సిరి గా అభినవ గిరి గా
వచ్చాడు రస రాజు
నిన్ను చూసి మెచ్చాడు నట రాజు

సత్యసాయి జిల్లా...... పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గౌనివారిపల్లి గ్రామానికి చెందిన వార్డ్ మెంబర్ లక్ష్మీనరసప్ప, అత...
11/04/2024

సత్యసాయి జిల్లా......

పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గౌనివారిపల్లి గ్రామానికి చెందిన వార్డ్ మెంబర్ లక్ష్మీనరసప్ప, అతని భార్య నాగమణి, వైయస్సార్ పార్టీ వాలెంటరు హరికృష్ణ దాడిలో గాయపడి హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న బాధితులను పరామర్శించిన *తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన ఉమ్మడి హిందూపురం పార్లమెంటు అభ్యర్థి బి.కె పార్థసారథి గారు* నాయకులు కార్యకర్తలు.....

అనంతరం మలసముద్రం పంచాయతీ జక్కసముద్రం గ్రామానికి చెందిన i tdp సభ్యుడు కుమార్ ప్రమాదవశాత్తు కిందపడి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా పరామర్శించిన *హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బికె.పార్థసారథి గారు*

Address

Parigi

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party Parigi Mandal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share